Chandrababu and Pawan Kalyan and opposition leaders on a caommon platform at Amaravati in next Month, to support Amaravati.ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. అందులో భాగంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు - జనసేనాని పవన్ కళ్యాణ్ తో సహా ఇతర పక్షాల నేతలు ఒకే వేదిక మీదకు వచ్చేందుకు ముహూర్తం ఖారారైంది. సీఎం జగన్ టార్గెట్ గా ఈ నేతలంతా ఒకే అంశం పైన ఒకే వాయిస్ వినిపించేందుకు సిద్దమయ్యారు

#chandrababu
#pawankalyan
#appolitcs
#somuverraju
#ysjagan
#amaravathi